ప్రమోద్ మధ్వరాజ్
Jump to navigation
Jump to search
ప్రమోద్ మధ్వరాజ్ | |||
| |||
కర్ణాటక రాష్ట్ర మత్స్య, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2016 – మే 2018 | |||
శాసన సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2013 – 2018[1][2] | |||
నియోజకవర్గం | ఉడిపి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉడిపి, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం | 1968 అక్టోబరు 17||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | మల్పే మద్వారాజ్ మనోరమ మధ్వరాజ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త | ||
వెబ్‌సైటు | www.pramodmadhwaraj.in |
ప్రమోద్ మధ్వరాజ్ (జననం 17 అక్టోబర్ 1968) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉడిపి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో యువజన సాధికారత & క్రీడలు, మత్స్య శాఖల మంత్రిగా పని చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Pramod Madhwaraj secures highest no. Of votes in Udupi | Mangaluru News - Times of India". The Times of India.
- ↑ "Udupi Election Result 2018 Live: Udupi Assembly Elections Results (Vidhan Sabha Polls Result)".
- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.