ప్రభాబెన్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రభాబెన్ షా
జననం(1930-02-20)1930 ఫిబ్రవరి 20
సాయాన్, గుజరాత్, భారతదేశం
మరణం2023 జనవరి 18(2023-01-18) (వయసు 92)
డామన్, భారతదేశం
జాతీయతభారతీయుడు
ప్రసిద్ధిసామాజిక ఉద్యమకారిణి
పిల్లలు3
పురస్కారాలుపద్మశ్రీ (2022)

ప్రభాబేన్ షా (1930 ఫిబ్రవరి 20 - 2023 జనవరి 18) భారతీయ సామాజిక కార్యకర్త. 2022లో సామాజిక సేవలో ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[1][2]

కెరీర్

[మార్చు]

షా 12 సంవత్సరాల వయస్సులో సామాజిక కార్యకర్త కావాలని నిర్ణయించుకుంది. ఆమె గుజరాత్ మీడియం ప్రైమరీ స్కూల్ బాల్ మందిర్ ను స్థాపించింది. 1963లో ఆమె మహిళా మండల్ అనే సంస్థను స్థాపించింది. 2001 లో కచ్ భూకంపం, 2018 లో కేరళ వరద సమయంలో కూడా ఆమె అవసరమైన వారికి సహాయం చేసింది.[3]

వ్యక్తిగత జీవితం, మరణం

[మార్చు]

షా డామన్ అండ్ డయ్యూ చెందినది. ఆమె 92 సంవత్సరాల వయసులో 2023 జనవరి 18 న గుండె జబ్బుతో మరణించింది.[4] షా కు కుమార్తె వర్షా షా ఉంది.[5]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Padma Shri at 92, She dedicated Her life to Feeding & Clothing The Needy". The Better India (in ఇంగ్లీష్). 9 February 2022. Retrieved 3 June 2022.
  2. "Prabhaben Shah won Padma Shri at the age of 92 after dedicating her life" (in అమెరికన్ ఇంగ్లీష్). 10 February 2022. Retrieved 3 June 2022.
  3. 3.0 3.1 Mathur |, Barkha (29 March 2022). "Meet 93-Year-Old Padma Shri Awardee Prabhaben Shah Who Has Dedicated Her Life To Feeding The Needy And Empowering Women". NDTV-Dettol Banega Swasth Swachh India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 3 June 2022.
  4. Padma Shri awardee Prabhaben Shah passes away
  5. Journal, The CSR (15 February 2022). "Meet Padma Shri Awardee Prabhaben Shah Who spent her Life in Improving that of others". The CSR Journal (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 3 June 2022.