Jump to content

ప్రభంజనం (పత్రిక)

వికీపీడియా నుండి

ఈ రాజకీయ వార్తా పత్రిక పక్షపత్రికగా వెలువడింది. యం.వి.రమణారెడ్డి సంపాదకత్వంలో ప్రొద్దుటూరు నుండి వెలువడింది. 1969లో తొలిసంచిక వెలువడింది. 1972 వరకు ఈ పత్రిక నిరాటంకంగా నడిచింది.