ప్రతాప్ కేశరి డియో
స్వరూపం
ప్రతాప్ కేశరి డియో | |||
పదవీ కాలం 1957–1980 | |||
ముందు | గిరిధారి భోయ్ | ||
---|---|---|---|
తరువాత | రస బిహారీ బెహరా | ||
నియోజకవర్గం | కలహండి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భవానీపట్న , ఒడిషా , బ్రిటిష్ ఇండియా | 1919 అక్టోబరు 5||
మరణం | 2001 అక్టోబరు 8 న్యూఢిల్లీ , భారతదేశం | (వయసు 82)||
మూలం | [1] |
మహారాజా ప్రతాప్ కేశరి డియో (5 అక్టోబర్ 1919 - 8 అక్టోబర్ 2001) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కలహండి నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha Debates, 19 November 2001". Indian Kanoon. Retrieved 4 February 2023.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2020-05-12.