Jump to content

ప్రజారాజ్యం (1954 సినిమా)

వికీపీడియా నుండి
ప్రజారాజ్యం
(1954 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కాశీలింగం
తారాగణం అంజలీదేవి,
పద్మిని,
కె.ఆర్.రామస్వామి
సంగీతం సి.ఆర్.సుబ్బురామన్
నిర్మాణ సంస్థ పరిమళ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రజారాజ్యం 1954 అక్టోబరు 7 న. విడుదలైన తెలుగు సినిమా.[1] కాశీలింగం దర్శకత్వంలో పరిమళ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అంజలీదేవి, పద్మిని, కె.ఆర్.రామస్వామి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ అందించారు.


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కాశీలింగo

సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్

గీత రచయిత: కొండముది గోపాలరాయ శర్మ

నేపథ్య గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, టి.జి.కమలాదేవి, కె.రాణి, ఎ.పి.కోమల

నిర్మాణ సంస్థ: పరిమళ వారి

విడుదల:07:10:1954.

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని గేయాలను కొండముది గోపాలరాయశర్మ వ్రాయగా, సి.ఆర్.సుబ్బురామన్ సంగీతం కూర్చాడు.[2]

క్ర.సం. పాట గాయనీ గాయకులు
1 అమరమె గాదా ఆంధ్రుల చరిత వినవోయి సోదరా పిఠాపురం
2 ఆనందమె గాదా ఎందున అంతా సుఖమె జగాన పిఠాపురం
3 మీ పిన్ని ఎంతో చక్కనిది లేత వన్నె గులాబి పిఠాపురం
4 అందము చందము నందనమే ఈ జీవితమే ఒక పూవనమే పిఠాపురం
5 ఇట్టే వచ్చినాడే సొగసైన నా రాజే మెప్పించినాడే ఎంతో జిక్కి
6 జయ జయ జయ జయ వందనమే మా నోముల పంటా టి.జి.కమలాదేవి బృందం
7 న్యాయమేదో అన్యాయమేదో మీరే చెప్పండి పిఠాపురం బృందం
8 మాయా జగతీ తేజోమయా జయ జయహో సత్యాశృయా పిఠాపురం
9 మెరిసేదంతా కాదు బంగారం వినిపించేదంతా కాదునిజం పిఠాపురం బృందం
10 రావే రావే ఓ చెలీ పరుగిడి రావే జాబిలి పిఠాపురం,కె.రాణి
11 విమల ప్రేమయే జీవనలీల జీవము ఈ వేళ పిఠాపురం, కె.రాణి
12 శ్రీకరవాణీ అవికులవేణీ సురుచిర సుందర మహరాణి ఎ.పి.కోమల బృందం
13 సోదరులు మానవాళి సమానమే మతములన్నీ పిఠాపురం
14 సోగ్గాడే మా రాజు - చెడ్డరోజులాయెనే సోగ్గాడికి జిక్కి బృందం

15.జయ జయ జయ జయ వందనమే మా నోములపంట, రచన: కొండముది గోపాలరాయ శర్మ, గానం.పిఠాపురం నాగేశ్వరరావు బృందం.

మూలాలు

[మార్చు]
  1. "Praja Rajyam (1954)". Indiancine.ma. Retrieved 2021-01-28.
  2. కొల్లూరి భాస్కరరావు. "ప్రజా రాజ్యం - 1954". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 18 January 2020.