పోలీస్ భార్య
స్వరూపం
పోలీస్ భార్య (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
నిర్మాణం | పి. బలరాం |
కథ | ఓంకార్ |
చిత్రానువాదం | రేలంగి నరసింహారావు |
తారాగణం | విజయ నరేష్, సీత, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్ |
సంగీతం | రాజ్ - కోటి |
నేపథ్య గానం | పి. సుశీల, మనో, ఎస్. జానకి, రాధిక |
నృత్యాలు | శివశంకర్ |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి, ఓంకార్, డి. నారాయణవర్మ |
సంభాషణలు | ఓంకార్ |
ఛాయాగ్రహణం | కబీర్ లాల్ |
కూర్పు | మురళి - రామయ్య |
విడుదల తేదీ | 20 నవంబర్ 1990 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పోలీస్ భార్య 1990, నవంబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రేలంగి నరసింహారావు[2][3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నరేష్, సీత, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించగా,[4] రాజ్ - కోటి సంగీతం అందించారు.[5]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రేలంగి నరసింహారావు
- నిర్మాణం: పి. బలరాం
- కథ, మాటలు: ఓంకార్
- చిత్రానువాదం: రేలంగి నరసింహారావు
- సంగీతం: రాజ్ - కోటి
- నేపథ్య గానం: పి. సుశీల, మనో, ఎస్. జానకి, రాధిక
- నృత్యాలు: శివశంకర్
- గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి, ఓంకార్, డి. నారాయణవర్మ
- ఛాయాగ్రహణం: కబీర్ లాల్
- కూర్పు: మురళి - రామయ్య
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "పోలీస్ భార్య". telugu.filmibeat.com. Retrieved 26 October 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-13. Retrieved 2018-10-26.
- ↑ http://timesofindia.indiatimes.com/tv/programmes/police-bharya/params/tvprogramme/programmeid-30000000549652458/channelid-10000000000610000/starttime-201605220000
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-14. Retrieved 2018-10-26.
- ↑ "'No greater school than a film studio'". Retrieved 26 October 2018.