పోలీస్ ఆఫీసర్
స్వరూపం
పోలీస్ ఆఫీసర్ (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయబాపినీడు |
---|---|
తారాగణం | భానుచందర్, సుహాసిని, కల్పన |
సంగీతం | సాలూరి వాసు రావు |
నిర్మాణ సంస్థ | శ్రీ రమణ బాల బాలాజీ మూవీస్ |
భాష | తెలుగు |
పోలీస్ ఆఫీసర్ 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుచందర్, సుహాసిని, కల్పన నటించగా, సాలూరి వాసు రావు సంగీతం అందించాడు. శ్రీ రమణ మూవీస్ పతాకంపై మెడికొండ శ్రీనివాసరావు, పాలడుగు గోపాల కృష్ణయ్య లు నిర్మించగా కోటపతి మునిసుబ్బరాయుడు సమర్పించాడు.[1]
నటవర్గం
[మార్చు]- భానుచందర్
- సుహాసిని
- కల్పన
- నూతన ప్రసాద్
- కన్నడ ప్రభాకర్
- పూర్ణిమ
- అనురాధ
- రాళ్లపల్లి
- కంతా రావు
- బి. ఎస్. మురుగేశన్
- సాక్షి రంగారావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: విజయబాపినీడు
- సంగీతం: సాలూరి వాసు రావు
- నిర్మాణ సంస్థ: శ్రీ రమణ బాల బాలాజీ మూవీస్
- సమర్పించినవారు: కోటపతి మునిసుబ్బరాయుడు;
- సహ నిర్మాత: వాసిరెడ్డి ఉమమహేశ్వరరావు
- విడుదల తేదీ: అక్టోబర్ 2, 1986
- నిర్మాత: మెడికొండ శ్రీనివాసరావు, పాలడుగు గోపాలకృష్ణయ్య;
- స్వరకర్త: సాలూరి వాసు రావు
మూలాలు
[మార్చు]- ↑ "Police Officer (1986)". Indiancine.ma. Retrieved 2020-08-26.