పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
స్వరూపం
పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2004 - 2009 | |||
ముందు | నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి | ||
నియోజకవర్గం | కోవూరు నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2019 | |||
ముందు | నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి | ||
తరువాత | నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి | ||
నియోజకవర్గం | కోవూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958 ఉత్తర రాజుపాలెం, కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | వెంకు రెడ్డి | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004, 2014లో కోవూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ CEO Telangana (2012). "Polamreddy Srinivasulu Reddy" (PDF). Archived from the original (PDF) on 3 June 2022. Retrieved 3 June 2022.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Deccan Chronicle (29 March 2019). "Old rivals set to clash in Kovur constituency" (in ఇంగ్లీష్). Retrieved 3 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)