పొరుగింటి పుల్లకూర
స్వరూపం
పొరుగింటి పుల్లకూర (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | మురళీమోహన్, జయచిత్ర |
నిర్మాణ సంస్థ | శశి ధియెటర్స్ |
భాష | తెలుగు |
పొరుగింటి పుల్లకూర ఆగస్టు 20, 1976 న విడుదలైన తెలుగు సినిమా. హరి ప్రసాద్ కంబైన్స్ పతాకం కింద అట్లూరి హనుమంత రావు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు.[1]
తారాగణం
[మార్చు]- జి. రామకృష్ణ,
- మురళీ మోహన్,
- కాంచన,
- జయచిత్ర,
- రాజబాబు,
- మమత,
- కాకరాల,
- నిర్మల
సాంకేతిక వర్గం
[మార్చు]- వి.మధుసూధనరావు
- నిర్మాత: అట్లూరి హనుమంత రావు;
- సినిమాటోగ్రాఫర్: భాస్కర్ రావు పోలు;
- ఎడిటర్: అంకి రెడ్డి వేలూరి;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- సాహిత్యం: దాశరధి, శ్రీశ్రీ, వేటూరి సుందరరామ మూర్తి, కొడకండ్ల అప్పలాచార్య
- అసోసియేట్ డైరెక్టర్: ఎ. కోదండరామి రెడ్డి, డి. ప్రసాదరావు;
- స్క్రీన్ ప్లే: వి.మధుసూధనరావు;
- సంభాషణ: బొల్లిముంత శివరామకృష్ణ
- గానం: P. సుశీల, S.P. బాలసుబ్రహ్మణ్యం, L.R. అంజలి, వి.రామకృష్ణ దాస్
- ఆర్ట్ డైరెక్టర్: మోహన;
- డ్యాన్స్ డైరెక్టర్: N.A. తార (డ్యాన్స్ మాస్టర్), సుందరం
- ఉన్నదానితో పోరాటం లేనిదానికై ఆరాటం - వి.రామకృష్ణ బృందం - రచన: శ్రీశ్రీ
- చుక్కలలో దిక్కులలో ఈ రేయి పాడింది మాపెళ్ళి - పి.సుశీల - రచన: వేటూరి సుందరరామమూర్తి
- నీకొంగున బంగరు రంగులతో మంగళం గీతం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరథి
- రాజును చూచిన కన్నులతో మొగుడ్ని చూస్తే - రామకృష్ణ, ఎల్.ఆర్.అంజలి - రచన: అప్పలాచార్య
మూలాలు
[మార్చు]- ↑ "Poruginti Pullakura (1976)". Indiancine.ma. Retrieved 2024-11-24.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)