Jump to content

పొన్మగల్ వందాళ్

వికీపీడియా నుండి
పొన్మగల్ వందాళ్
దర్శకత్వంజె.జె. ఫ్రెడ్‌రిక్
రచనజె.జె. ఫ్రెడ్‌రిక్
నిర్మాతసూర్య , జ్యోతిక
తారాగణంజ్యోతిక
పార్తీబన్
భాగ్యరాజా
త్యాగరాజన్
ప్రతాప్ పోతన్
ఛాయాగ్రహణంరామ్‌జీ
కూర్పురూబెన్
సంగీతంగోవింద్ వసంత
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
29 మే 2020 (2020-05-29)
సినిమా నిడివి
120 నిముషాలు
దేశం భారతదేశం
భాషతమిళ్

పొన్మగల్ వందాళ్ 2020 లో విడుదలైన తమిళ సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు జె.జె. ఫ్రెడ్‌రిక్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, పార్తీబన్, భాగ్యరాజా, త్యాగరాజన్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్స్ లో విడుదల కాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 29 మే 2020న విడుదలైంది.

ఊటీలో పదిహేను సంవత్సరాల క్రితం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సైకో జ్యోతి కేసును న్యాయవాది వెన్బ (జ్యోతిక), పిటిషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) సాయంతో తిరిగి ఓపెన్ చేస్తుంది. లాయర్‌ వెన్బా ఈ కేసును ఎందుకు వాదించాల్సి వచ్చింది? న్యాయశాస్త్రంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ కేసును ఎలా నీరుగార్చారు. చివరకు వరుస హత్యల వెనుక నిజానిజాలు బయటపడ్డాయా? లేదా? అనేదే సినిమా కథ.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (29 May 2020). "రివ్యూ: పొన్‌మగళ్‌ వందాళ్‌(తమిళ్‌)". Archived from the original on 22 July 2020. Retrieved 17 August 2021.
  2. Sakshi (4 March 2020). "బంగారు తల్లి వచ్చింది". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  3. The News Minute (27 May 2020). "'Ponmagal Vandhal' director JJ Fredrick on making the film, casting Jyotika and more" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.