పొట్టేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొట్టేల్
దర్శకత్వంసాహిత్ మోతుకూరి
కథసాహిత్ మోతుకూరి
నిర్మాత
  • నిశాంక్‌ రెడ్డి కుడితి
  • సురేష్ కుమార్ సడిగే
తారాగణం
ఛాయాగ్రహణంమోనిష్ భూపతి రాజు
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థలు
నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌
విడుదల తేదీ
25 అక్టోబరు 2024 (2024-10-25)
దేశంభారతదేశం

పొట్టేల్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమాకు సాహిత్ మోతుకూరి దర్శకత్వం వహించాడు.[1] యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, జీవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 12 న ట్రైలర్‌ను విడుదల చేసి,[2] అక్టోబరు 25 న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌
  • నిర్మాత: నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాహిత్ మోతుకూరి
  • సంగీతం: శేఖర్ చంద్ర[6][7]
  • సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
  • ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్‌
  • పాటలు: కాసర్ల శ్యామ్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."బుజ్జి మేక[8]"కాసర్ల శ్యామ్శేఖర్ చంద్రకాల భైరవ3:43
2."నగిరో"కాసర్ల శ్యామ్ అనురాగ్ కులకర్ణి, లాలసా. ఆర్4:18
3."వవ్వరే"కాసర్ల శ్యామ్ రాహుల్ సిప్లిగంజ్3:11
4."శంకర"కాసర్ల శ్యామ్ శాండిల్య పిసపాటి4:15

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 December 2023). "వినోదాల పొట్టేల్‌". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
  2. "గొర్రెపిల్ల కోసం ఊరంతా ఒకటై ఓ కుటుంబంపై దాడి - ఉత్కంఠ రేపుతున్న 'పొట్టెల్‌' టీజర్‌". 18 April 2024. Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
  3. Chitrajyothy (22 October 2024). "బుజ్జమ్మ పాత్ర అందరికీ నచ్చేస్తుంది". Retrieved 25 October 2024.
  4. "'పొట్టెల్' నుండి అజయ్ పోస్టర్ అవుట్" (in ఇంగ్లీష్). 28 September 2024. Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
  5. NT News (20 October 2024). "తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పాను". Retrieved 20 October 2024.
  6. Eenadu (17 October 2024). "కొత్త స్వరాలకి అవే స్ఫూర్తి". Retrieved 17 October 2024.
  7. NT News (17 October 2024). "కథ విని కన్నీళ్లొచ్చాయి". Retrieved 17 October 2024.
  8. Prajasakti (21 June 2024). "'పొట్టేల్' నుంచి "బుజ్జి మేక" సాంగ్ రిలీజ్". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=పొట్టేల్&oldid=4349936" నుండి వెలికితీశారు