పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్
Jump to navigation
Jump to search
పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ | |
---|---|
Abbreviation | PSF |
ఆవిర్భావం | March 6, 2001 |
రకం | 501(c)(3) స్వచ్ఛంద సంస్థ |
ఉద్దేశ్యం | Promote, protect, and advance the Python programming language, and to support and facilitate the growth of the international community of Python programmers. |
ప్రధానకార్యాలయాలు | డెలావేర్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
ప్రాంతం | విశ్వవ్యాప్తం |
సభ్యత్వం | 244[1] |
అధికార భాషలు | English |
అధ్యక్షుడు | గుడో వ్యాన్ రోసమ్ |
చైర్మన్ | వ్యాన్ లిండ్బెర్క్ |
బడ్జెట్ | $750,000 in 2011 |
పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ (పియస్ఎఫ్) అనేది పైథాన్ కార్యలేఖన భాష కోసం ఉద్దేశించిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది 2001 మార్చి 6 న ఆవిర్భవించబడింది. పైథాన్ కమ్యూనిటీ వృద్ధిని ప్రోత్సహించడం, కోర్ పైథాన్ పంపిణీ, మేధావుల హక్కులను, పైకాన్ వికాసకుల సమావేశాలు నిర్వహించడం, విరాళాలను సేకరించడం వంటి విషయాలతో పాటు కమ్యూనిటిలో జరిగే వివిధ ప్రక్రియలకు బాధ్యత వహించడం ఫౌండేషన్ యొక్క లక్ష్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Officers, Directors, and Members of the Python Software Foundation". Python Software Foundation. Archived from the original on 2013-06-30. Retrieved 2013-07-08.