పేర్ని వెంకటరామయ్య
స్వరూపం
పేర్ని వెంకటరామయ్య | |||
ఆంధ్రప్రదేశ్ మాజీ రవాణా, సమాచార శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 జూన్ 2019 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 22 డిసెంబర్ | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | పేర్ని కృష్ణమూర్తి, నాగేశ్వరమ్మ | ||
జీవిత భాగస్వామి | జయసుధ | ||
సంతానం | కృష్ణమూర్తి | ||
నివాసం | మచిలీపట్టణం |
పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్టణం ఎమ్మెల్యేగా గెలిచి,[1]
రాజకీయ జీవితం
[మార్చు]పేర్ని నాని తన తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 1999లో కాంగ్రెస్ పార్టీ తఅభ్యర్థిగా మచిలీపట్నం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పని చేసి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైఎస్సార్ సీపీలో చేరాడు. [2]
పేర్ని నాని 2014 ఎన్నికల్లో ఒత్తిడోయి, 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్టణం ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి లో రవాణా, సమాచార శాఖ మంత్రిగా ఉన్నాడు.[3][4][5][6]
శాసనసభకు పోటీ
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | నియోజకవర్గం రకం | గెలిచిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓడిన అభ్యర్థి పేరు | పార్టీ | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|
1999 | మచిలీపట్నం | జనరల్ | నడకుదిటి నరసింహారావు | తెలుగుదేశం పార్టీ | పేర్ని వెంకటరామయ్య | కాంగ్రెస్ పార్టీ | 15,527 |
2004 | మచిలీపట్నం | జనరల్ | పేర్ని వెంకటరామయ్య | కాంగ్రెస్ పార్టీ | నడకుదిటి నరసింహారావు | తెలుగుదేశం పార్టీ | 31,301 |
2009 | మచిలీపట్నం | జనరల్ | పేర్ని వెంకటరామయ్య | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | కొల్లు రవీంద్ర | తెలుగుదేశం పార్టీ | 11,399 |
2014 | మచిలీపట్నం | జనరల్ | కొల్లు రవీంద్ర | తెలుగుదేశం పార్టీ | పేర్ని వెంకటరామయ్య | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 15,806 |
2019 | మచిలీపట్నం | జనరల్ | పేర్ని వెంకటరామయ్య | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | కొల్లు రవీంద్ర | తెలుగుదేశం పార్టీ | 5,851 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "Machilipatnam Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ Sakshi (18 March 2019). "కృష్ణా జిల్లా ...వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Archived from the original on 21 మార్చి 2019. Retrieved 22 December 2021.
- ↑ V6 Velugu, V6 (8 June 2019). "ఏపీ కొత్త మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ Namasthe Telangana (16 July 2021). "యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)