పేరిణి రాజ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధరావత్ రాజ్ కుమార్ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పేరిణి నృత్య కళాకారుడు.[1] ఆయన ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ కళను ప్రపంచానికి చాటుతూ 2023లో ప్రతిష్టాత్మక 'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాన్ని' అందుకున్నాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (2 October 2017). "Dharavath Rajkumar: Passion for Perini" (in Indian English). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  2. The New Indian Express (13 September 2023). "Taking inspiration from warriors" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  3. "పేరిణి నాట్యం పూర్వ వైభవం కోసం తెలంగాణ కళాకారుల కృషి, కళ గొప్పతనం తెలుసుకోండి". 19 September 2024. Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  4. Telangana Today (11 March 2023). "Telangana's Raj Kumar keeping 'Perini Natyam' alive" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
  5. ETV Bharat News (7 April 2024). "ప్రాచీన నృత్యానికి యువ కళాకారుడి సవ్వడి - పేరిణి కళా ప్రతిభకు ప్రధాని నుంచి ప్రశంస". Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.