పెళ్ళామా మజాకా
స్వరూపం
పెళ్ళామా మజాకా (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
తారాగణం | గిరిబాబు , సింధూజ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | ఎ.ఎ.. ఆర్ట్స్ |
భాష | తెలుగు |
పెళ్ళామా మజాకా 1993 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతకం కింద ఈ సినిమాను రేలంగి నరసింహారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. బ్రహ్మానందం, గిరిబాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- బ్రహ్మానందం కన్నెగంటి,
- సిందూజ,
- గిరిబాబు,
- వై. విజయ,
- కోట శ్రీనివాసరావు,
- రావి కొండల్ రావు,
- బాబుమోహన్,
- కోవై సరళ,
- మల్లికార్జున్ రావు,
- శ్రీలక్ష్మి,
- ప్రదీప్ శక్తి,
- రేఖ,
- జిత్ మోహన్ మిత్ర,
- రేలంగి సత్యనారాయణ,
- త్రిమూర్తులు,
- S.M. వలి,
- కె. బాబూరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే: రేలంగి నరసింహారావు
- డైలాగ్స్: దివాకర్ బాబు
- సాహిత్యం: సాహితీ, గూడూరు విశ్వనాథ శాస్త్రి
- సంగీతం: చక్రవర్తి
- సినిమాటోగ్రఫీ: బి. కోటేశ్వరరావు
- దర్శకుడు: రేలంగి నరసింహారావు
మూలాలు
[మార్చు]- ↑ "Pellama Mazaka (1993)". Indiancine.ma. Retrieved 2022-12-24.