Jump to content

పెళ్ళాడి చూపిస్తా

వికీపీడియా నుండి
పెళ్ళాడి చూపిస్తా
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం జె.జె. ప్రకాశరావు
తారాగణం వడ్డె నవీన్ ,
రోజా
నిర్మాణ సంస్థ విజయతేజ మూవీస్
భాష తెలుగు

పెళ్ళాడి చూపిస్తా 1998 అక్టోబరు 1న విడుదల అయిన తెలుగు సినిమా. విజయ తేజా స్టుడియో నిర్మాణ సంస్థ బ్యానర్ కింద గుడిమెట్ల గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రోజాలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మహేష్ సంగీతాన్నందించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Pelladi Chupista (1998)". Indiancine.ma. Retrieved 2025-02-18.

బాహ్య లంకెలు

[మార్చు]