పెనుకొండ రెవెన్యూ డివిజను
స్వరూపం
పెనుగొండ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్య సాయి జిల్లా |
పరిపాలనా కేంద్రం | పెనుకొండ |
Time zone | UTC+05:30 (IST) |
పెనుకొండ రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా లోని పరిపాలనా విభాగం. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. డివిజనల్ పరిపాలనా కార్యాలయం పెనుకొండలో ఉంది.[1]
రెవెన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి.
- అగలి మండలం
- అమరాపురం మండలం
- చిలమత్తూరు మండలం
- హిందూపురం మండలం
- లేపాక్షి మండలం
- మడకశిర మండలం
- పరిగి మండలం
- పెనుకొండ మండలం
- రొడ్డం మండలం
- రొల్ల మండలం
- సోమందేపల్లె మండలం
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.