పెద్దూరు
స్వరూపం
పెద్దూరు పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- పెద్దూరు (రామకుప్పం) - చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (శాంతిపురం) - చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (రౌతులపూడి) - తూర్పు గోదావరి జిల్లాలోని రౌతులపూడిమండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (దేవీపట్నం) - తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (మారేడుమిల్లి) - తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి మండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (అనంతగిరి) - విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (గరుగుబిల్లి) - విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (సీతంపేట) - శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలానికి చెందిన గ్రామం
- పెద్దూరు (వీరఘట్టం) - శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- పెద్దూరు (తెల్కపల్లి) - నాగర్కర్నూల్ జిల్లాలోని తెల్కపల్లి మండలానికి చెందిన గ్రామం