Jump to content

పెదపవని

అక్షాంశ రేఖాంశాలు: 15°0′29.016″N 79°48′51.264″E / 15.00806000°N 79.81424000°E / 15.00806000; 79.81424000
వికీపీడియా నుండి
పెదపవని
గ్రామం
పటం
పెదపవని is located in ఆంధ్రప్రదేశ్
పెదపవని
పెదపవని
అక్షాంశ రేఖాంశాలు: 15°0′29.016″N 79°48′51.264″E / 15.00806000°N 79.81424000°E / 15.00806000; 79.81424000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలంలింగసముద్రం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


పెదపవని, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రము మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  1. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న ఇంతా హైమావతి అను విద్యార్థిని, ఇటీవల రాజస్థానులోని జైపూరులో జరిగిన, జాతీయస్థాయి బాలికల సబ్ జూనియర్ టెనికాయిట్ డబుల్స్ విభాగంలో, కాంస్యపతకం సాధించింది.
  2. ఈ పాఠశాలలో చదువుచున్న తమతం పవిత్ర అను విద్యార్థిని, తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురిలో, 2015, డిసెంబరు-31 నుండి జనవరి-5 వరకు నిర్వహించిన జాతీయస్థాయి పాఠశాలల టెన్నికాయిట్ క్రీడాపోటీలలో, అండర్-17 విభగంలో పాల్గొని, కాంస్య పతకం సాధించింది.

మూలాలు

[మార్చు]


వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పెదపవని&oldid=3871186" నుండి వెలికితీశారు