Jump to content

పూల మాల

వికీపీడియా నుండి

'పూలమాల' తెలుగు చలన చిత్రం,1973 డిసెంబర్,7 న విడుదల.పి.వసంతకుమార్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, చంద్రకళ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు.

పూల మాల
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.వసంతకుమార రెడ్డి
తారాగణం కృష్ణంరాజు,
చంద్రకళ
నిర్మాణ సంస్థ శ్రీ విజయసారధీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఉప్పలపాటి కృష్ణంరాజు

చంద్రకళ

నాగభూషణం

ముక్కామల

రేలంగి వెంకట్రామయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి.వసంతకుమార్ రెడ్డి

సంగీతం:ఘంటసాల వెంకటేశ్వరరావు

గీత రచయితలు: వడ్డాది, పి.వసంతకుమార్ రెడ్డి

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, శిష్ట్లా జానకి, శారద, వేణుగోపాల్

నిర్మాణ సంస్థ: శ్రీ విజయసారధి పిక్చర్స్

విడుదల:07:12:1973.

పాటల జాబితా

[మార్చు]
  • గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మ, గానం.ఘంటసాల,సుశీల, రచన: వడ్డాది
  • ఈ పూలమాలే నీ పాద సేవకు నీ చరణదాసి గానం . ఘంటసాల వెంకటేశ్వరరావు, శిష్ట్లా జానకి , రచన: వడ్డాది
  • ఈ పూలమాలే నీ పాదసేవకు నీ చరణదాసి, గానం.శిష్ట్లా జానకి బృందం, రచన: వడ్డాది
  • సరి మురిపాల మొలకలు సరసాల, గానం.శారద, వేణుగోపాల్ బృందం, రచన: పి.వసంతకుమార్ రెడ్డి
  • నామది అంధకారమే నలుగురిలో ,(పద్యం), గానం.శిష్ట్లా జానకి, రచన: పి.వసంతకుమార్ రెడ్డి
  • కలడందురు ధీనుల ఎడ కలడందురు,(పద్యం), గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు, రచన: బమ్మెర పోతన
  • గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో(శ్లోకం), గానం.ఘంటసాల , రచన:సాంప్రదాయం.

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
"https://te.wikipedia.org/w/index.php?title=పూల_మాల&oldid=4393668" నుండి వెలికితీశారు