పూర్ణిమ కృష్ణప్ప
పూర్ణిమ కృష్ణప్ప | |||
పదవీ కాలం 2018 మే 15 – 2023 మే 13 | |||
ముందు | డి. సుధాకర్ | ||
---|---|---|---|
తరువాత | డి. సుధాకర్ | ||
నియోజకవర్గం | హిరియూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగళూరు | 1976 సెప్టెంబరు 25||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (నవంబర్ 2023-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (నవంబర్ 2023 వరకు) | ||
తల్లిదండ్రులు | మంజుల, ఎ. కృష్ణప్ప | ||
జీవిత భాగస్వామి | సంతోష్ నాయక్ | ||
పూర్వ విద్యార్థి | బెంగళూరు విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
పూర్ణిమ కృష్ణప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.ఆమె 2018 శాసనసభ ఎన్నికలలో హిరియూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]పూర్ణిమ కృష్ణప్ప 1976 సెప్టెంబర్ 25న చిత్రదుర్గ జిల్లాలో మంజుల, ఎ. కృష్ణప్ప దంపతులకు జన్మించింది. ఆమె ప్రీ-యూనివర్శిటీని బెంగళూరు విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి, ఎం.ఎ. చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]పూర్ణిమ కృష్ణప్ప భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018 శాసనసభ ఎన్నికలలో హిరియూరు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి డి. సుధాకర్‌పై 12,875 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జెడిఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి డి. సుధాకర్ చేతిలో 30,322 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[3]
పూర్ణిమ కృష్ణప్ప 2023 అక్టోబర్ 20న బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సమక్షంలో బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka polls: Only seven women make it to the House". The Economic Times. 16 May 2018. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Hiriyur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "BJP leaders Poornima, Srinivas and others join Cong, welcome from CM, DyCM". www.daijiworld.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-30.