పూజా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూజా సింగ్
జననం (1990-01-08) 1990 జనవరి 8 (వయసు 34)
జంషెడ్‌పూర్, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
కపిల్ చట్టానీ
(m. 2017; div. 2021)
[1]
(m. 2024)

పూజా సింగ్ (జననం 1990 జనవరి 8) ఒక భారతీయ టెలివిజన్ నటి, దియా ఔర్ బాతీ హమ్ లో ఎమిలీ రతి, శక్తి అస్తిత్వ కే ఎహ్సాస్ కీ లో రవి సింగ్ పాత్రలకు ప్రసిద్ధి చెందింది, ఈ రెండూ కూడా ఎక్కువ కాలం నడుస్తున్న భారతీయ టెలివిషన్ షోలలో స్థానం పొందాయి.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 2017లో కెనడాకు చెందిన తన ప్రియుడు కపిల్ చట్టానీని వివాహం చేసుకుంది. అయితే, 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, ఆమె ససురాల్ సిమర్ కా 2 ఫేమ్ నటుడు కరణ్ శర్మను 2024 మార్చి 30న వివాహం చేసుకుంది.[4]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర
2011 కామెడీ సర్కస్ కా నయా దౌర్ పోటీదారు
2012 ఆస్మాన్ సే ఆగే పూనమ్ శర్మ
సావ్దాన్ ఇండియా మిలోనీ గైక్వాడ్
2013 ఆజ్ కీ హౌస్ వైఫ్ హై... సబ్ జాంతి హై జూలీ చతుర్వేది
2013–2016 దియా ఔర్ బాతీ హమ్ ఎమిలీ డిసౌజా రతి
2014–2015 ఫ్రెండ్స్: కండీషన్స్ అప్లై ఇషా చావ్లా
2017 దిల్ సే దిల్ తక్ ఫోరం భానుశాలి
క్రైమ్ పెట్రోల్ సంగీతా దాస్
2018 సాత్ ఫెరో కి హేరా ఫెరీ లాజ్మీన్ "లాజో" సింగ్
2018–2021 శక్తి అస్తిత్వ కే ఎహసాస్ కీ రవి సింగ్
2020–2021 అయే మేరే హమ్సాఫర్ దివ్య కొఠారి
2022 బన్ని చౌ హోమ్ డెలివరీ అల్పనా
2023 తేరే ఇష్క్ మే ఘయాల్ మాలిని
స్వరాజ్ దుర్గా భాబీ

మూలాలు

[మార్చు]

[[వర్గం:1990 జననాలు]

  1. "Diya Aur Baati Hum actress Pooja Singh breaks news of her divorce from Kapil Chattani". 18 January 2024. Retrieved 18 March 2024.
  2. Tandon, Saloni (6 September 2013). "I would definitely do 'Bigg Boss': Pooja Singh". Times of India. Retrieved 1 September 2022.
  3. Tandon, Saloni (24 August 2013). "Bhabho's terror in real life too?". Times of India. Retrieved 1 September 2022.
  4. "Pooja Singh and Karan Sharma to tie knots soon". ABP News. 15 March 2024. Retrieved 18 March 2024.