పూంచ్ హవేలీ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పూంచ్ హవేలీ | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 89 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | పూంచ్ |
లోకసభ నియోజకవర్గం | అనంతనాగ్ - రాజౌరి |
ఏర్పాటు తేదీ | 1962 |
పూంచ్ హవేలీ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతనాగ్ - రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]
శాసనసభ సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962[4] | గులాం మొహమ్మద్ మీర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967[5] | గులాం మొహమ్మద్ మీర్ | ||
1972[6] | గులాం మొహమ్మద్ మీర్ | ||
1996[7] | గులాం మహ్మద్ జాన్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2002[8][9] | గులాం మహ్మద్ జాన్ | ||
2007 (ఉప ఎన్నిక) | జహంగీర్ హుస్సేన్ మీర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2008[10][11] | అజాజ్ అహ్మద్ జాన్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2014[12] | షా మొహమ్మద్ తంత్రయ్ | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2024[13] | అజాజ్ అహ్మద్ జాన్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2014
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
పీడీపీ | షా మహమ్మద్ తంత్రయ్ | 19,488 | 25.57 | +8.84 | |
జేకేఎన్‌సీ | అజాజ్ అహ్మద్ జాన్ | 15,976 | 20.96 | -18.66 | |
స్వతంత్ర | చౌదరి అబ్దుల్ ఘని | 15,110 | 19.83 | కొత్తది | |
బీజేపీ | పర్దీప్ శర్మ | 11,292 | 14.82 | +5.05 | |
నోటా | పైవేవీ లేవు | 661 | 0.87 | ||
మెజారిటీ | 3,512 | 4.65 | |||
పోలింగ్ శాతం | 76,215 | 76.25 | +1.95 |
2008
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
జేకేఎన్‌సీ | అజాజ్ అహ్మద్ జాన్ | 28,297 | 39.62 | -7.79 | |
ఐఎన్‌సీ | బషీర్ అహ్మద్ నాజ్ | 18,364 | 25.71 | -20.59 | |
పీడీపీ | ఇంతియాజ్ అలీ బండే | 11,950 | 16.73 | +15.36 | |
బీజేపీ | పర్దీప్ శర్మ | 6,980 | 9.77 | +8.66 | |
మెజారిటీ | 9,993 | 13.91 | |||
పోలింగ్ శాతం | 71,415 | 74.3 | +13.57 |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam,Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". eci.gov.in. Retrieved 2021-06-27.
- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir - Notification dated 03.03.2021 - Presidential Orders/ Delimitation Commission Orders". Election Commission of India. 3 March 2021. Retrieved 2021-06-27.
- ↑ "Sitting and previous MLAs from Poonch Haveli Assembly Constituency". Elections.in. Retrieved 2021-06-27.
- ↑ Statistical Report on General Election, 1962, Election Commission of India.
- ↑ Statistical Report on General Election, 1967, Election Commission of India.
- ↑ "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2002". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2008". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.