పుస్తకాల పురుగు
స్వరూపం
పుస్తకాల పురుగు అంటే పుస్తకాలను ప్రేమించేవారు. వీరు పుస్తకాల గురించి తెలుసుకోవడానికి, చదవడానికి, వాటిని గురించి మాట్లాడటానికి, సేకరించడానికి అమితమైన ఉత్సాహం చూపిస్తారు.
ప్రముఖులు
[మార్చు]పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికా పారిశ్రామికీకరణలో ప్రముఖ పాత్ర వహించిన జె.పి. మోర్గాన్ పుస్తకాలంటే విపరీతంగా ప్రేమించేవాడు. 1884 లో 1459 సంవత్సరానికి చెందిన మెయిన్జ్ సాల్టర్ అనే పుస్తకాన్ని సొంతం చేసుకోవడానికి 24,750 డాలర్లు చెల్లించాడు. [1]
మూలాలు
[మార్చు]- ↑ Basbanes, Nicholas (1995). A Gentle Madness: Bibliophiles, Bibliomanes, and the Eternal Passion for Books. New York: Henry Holt.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |