పురుషోత్తం
స్వరూపం
పురుషోత్తం అనేది పురుషులు పెట్టుకునే పేరు. పురుషులలో ఉత్తముడు అని దీని అర్ధం.
- శ్రీరాముని మర్యాదా పురుషోత్తముడని హిందీ మాట్లాడే ఉత్తర భారతీయులు కొలుస్తారు
- జటావల్లభుల పురుషోత్తం, స్వాతంత్ర్య సమరయోధులు.
- బొడ్డుపల్లి పురుషోత్తం, సంస్కృతాంధ్ర పండితులు, కవి విమర్శకులు.
- చివుకుల పురుషోత్తం, ప్రముఖ నవలా రచయిత
- పురుషోత్తమ చౌదరి - తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు
- పురుషోత్తం దాస్ టాండన్, స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న గ్రహీత.
పురుషోత్తమ పేరుతో గ్రామాల పేర్లు ఉన్నాయి. ఆ పేజీల వివరాలివి:
- పురుషోత్తపట్నం (ఎటపాక మండలం) - తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం లోని గ్రామం
- పురుషోత్తమపురం - శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం లోని గ్రామం
- పురుషోత్తపురం (సరుబుజ్జిలి) - శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం లోని గ్రామం
- పురుషోత్తంపూర్ - ఆదిలాబాదు జిల్లా నేరడి మండలం లోని గ్రామం
- పురుషోత్తపట్నం (గన్నవరం) - కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం
- పురుషోత్తపల్లె - పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం లోని గ్రామం
- పురుషోత్తపురం (మునగపాక మండలం) - విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం లోని గ్రామం
- పురుషోత్తమైగూడెం - మహబూబాబాదు జిల్లా మరిపెడ మండలం లోని గ్రామం
- పురుషోత్తమ స్వామివారి లక్ష్మీపురం - విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం లోని గ్రామం
ఇతర పేజీలు
- పురుషోత్తముడు (పద్యకావ్యం) - సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు పద్యకావ్యం