పీటావారిపాలెం
స్వరూపం
పీటావారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°58′37″N 80°36′15″E / 15.976925°N 80.604200°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పీటావారిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామం కారంకివారిపాలెం గ్రామానికి ఒక శివారు గ్రామం. ఈ గ్రామంలో ధూళిపూడి సుబ్బమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 105 సంవత్సరాల వయసులో, 2015,జూన్-3వ తేదీనాడు, మండే ఎండలకు తాళలేక కన్నుమూసినది. ఇంతవయసులో గూడా ఈమె తనపనులు తానే చేసుకునేదనీ, మాత్రలు గూడా ఏమీ మింగి యెరుగదనీ, గ్రామస్థులు చెప్పుచున్నారు.