పి.సి. థామస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.సి. థామస్
పి.సి. థామస్


పదవీ కాలం
1989 (1989) – 2009 (2009)
ముందు జార్జ్ జోసెఫ్ ముండకల్
తరువాత రద్దు చేయబడింది
నియోజకవర్గం మువట్టుపుజ

కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
24 మే 2003 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
ముందు రవి శంకర్ ప్రసాద్
తరువాత కె. వెంకటపతి

వ్యక్తిగత వివరాలు

జననం (1950-10-31) 1950 అక్టోబరు 31 (వయసు 73)
కంజిరపల్లి , కొట్టాయం, ట్రావెన్‌కోర్ రాష్ట్రం-కొచ్చిన్
(ప్రస్తుత కేరళ ), భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కేరళ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు కేరళ కాంగ్రెస్ (ఎం)
(2004 వరకు)
జీవిత భాగస్వామి మేరీకుట్టి థామస్
సంతానం 3
పూర్వ విద్యార్థి సైనిక్ స్కూల్ కజకూటం

పుల్లోలి చాకో థామస్ (జననం 31 అక్టోబర్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో 24 మే 2003 నుండి 22 మే 2004 వరకు న్యాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

పి.సి. థామస్ 2021 కేరళ శాసనసభ ఎన్నికలలో సీట్లు కేటాయించినప్పుడు బిజెపి నేతృత్వంలోని కూటమి తమ పార్టీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ 2021 ఏప్రిల్ 6న ఎన్‌డీఏ నుండి వైదొలిగింది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (1 August 2015). "P.C. Thomas in NDA fold" (in Indian English). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  2. The Week (17 March 2021). "P.C. Thomas-led Kerala Congress quits NDA, merges with Joseph faction" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  3. "PC Thomas-led faction leaves NDA ahead of Kerala Assembly election". 17 March 2021. Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  4. "Will repeat Muvattupuzha win: P C Thomas". The New Indian Express. 24 March 2019. Retrieved 10 September 2019.