పి.ఆర్. సుందరం
Jump to navigation
Jump to search
పి.ఆర్. సుందరం (జననం 2 ఏప్రిల్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నమక్కల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha elections 2014 results: Landslide victory for AIADMK in Tamil Nadu". The Times of India. 16 May 2014. Retrieved 2014-06-05.
- ↑ The Times of India (2024). "SUNDARAM P.R : Bio, Political life, Family & Top stories". Retrieved 21 September 2024.