Jump to content

పార్వతీ కళ్యాణం (1958 సినిమా)

వికీపీడియా నుండి
పార్వతీ కళ్యాణం
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.భాస్కరరావు
తారాగణం బాలయ్య ,
కృష్ణకుమారి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ భాస్కర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పార్వతీ కళ్యాణం 1958 డిసెంబర్ 26న విడుదలైన పౌరాణిక చిత్రము. భాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం కోవెలమూడి భాస్కరరావు . ఈ చిత్రంలో బాలయ్య, కృష్ణకుమారి , గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగయ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు .

తారాగణం

[మార్చు]

బాలయ్య

కృష్ణకుమారి

నాగయ్య

గుమ్మడి వెంకటేశ్వరరావు


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కోవెలమూడి భాస్కరరావు

సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు

గీత రచయిత: సముద్రాల జూనియర్

నేపథ్య గానం: ఘంటసాల, పులపాక సుశీల, పి.లీల

నిర్మాణ సంస్థ: భాస్కర్ ప్రొడక్షన్స్

విడుదల:26:12:1958.

పాటల జాబితా

[మార్చు]

1.జయ జయ సుందర నటరాజా ఓ నటరాజా దయగనరావా- రచన: సముద్రాల జూనియర్, గానం.పి.లీల బృందం

2.కనరావేల కనుమరుగేల నీకు నాకీ ఎడబాటేల- రచన: సముద్రాల జూనియర్, గానం.పి.లీల

3.కరకు తనమున కలికి మనమున కలుగదురా కరుణ- రచన: సముద్రాల జూనియర్, గానం.పులపాక సుశీల

4.దాసురాలనోయి నా దోసమెంచకోయీ కలహపు మాటలు- రచన: సముద్రాల జూనియర్, గానం.పి.లీల

5.నీ మనోహరుడైనా హరుడే ఏతేరి నీ దాపు జేరా ఏగేవు లేవే- రచన: సముద్రాల జూనియర్, గానం.పి.లీల

6.వివరించుమా విభుడాలించగా శైలేశ బాల వేదన- రచన: సముద్రాల జూనియర్, గానం.పి.లీల

7.గోవింద దామోదర పరమానంద కారణ నారాయణా- రచన: సముద్రాల జూనియర్, గానం.ఘంటసాల

8.మేలుకోవయ్యా కరుణ నన్నేలుకోవయ్య మనసు నీపై- రచన: సముద్రాల జూనియర్, గానం.పి.లీల

9.లోక విరోధుల సృజియించి అతి భీకర వరముల- రచన: సముద్రాల జూనియర్, గానం.ఘంటసాల బృందం

10.వయసు చిన్నదీ వలచి యున్నదీ వయారాల బాల- రచన: సముద్రాల జూనియర్ , గానం.

11.కైలాసపతి రూపు కన్ను. ధోయీకి జూపు అర్థంబునైన-(పద్యం గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు

12 . నమస్తే శరణ్య శివే సామకంపే నమస్తే(శ్లోకం), గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు బృందం .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామ్రుతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.