పార్వతి నంబియార్
స్వరూపం
పార్వతి నంబియార్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, డాన్సర్, రంగస్థల నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | ఎజు సుందర రాత్రికల్ (2013) |
జీవిత భాగస్వామి | వినీత్ మీనన్ (m. 2020)[1] |
పార్వతి నంబియార్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి.[2] ఆమె 2013లో మలయాళం సినిమా ఎజు సుందర రాత్రికల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2013 | ఎజు సుందర రాత్రికల్ | ఆన్ | |
2015 | రాజమ్మ @ యాహూ | నజుమ్మ | |
2016 | లీల [3] | లీల | |
ఘోస్ట్ విల్లా | ఎల్సా | ||
2017 | సత్య [4] | మిలన్ | |
పుతన్ పానం | కళాకారుడు | ||
కేర్‌ఫుల్ | అన్నా మరియం | ||
2018 | కినార్ | రజీనా | |
కేని | రజీనా | తమిళ సినిమా | |
2019 | మధుర రాజా | డైసీ | అతిధి పాత్ర |
పట్టాభిరామన్ | కని |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2021 | కామెడీ మాస్టర్స్ | హోస్ట్ | గోపిక స్థానంలోకి వచ్చింది |
2021 | స్టార్ మ్యాజిక్ | గురువు | |
2020 | నింగల్క్కుమ్ ఆకం కోడీశ్వరన్ | పోటీదారు | |
2018 | లలిత ౫౦ | నర్తకి | |
2018 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | నర్తకి | |
2017 | ఒన్నుమ్ ఒన్నుమ్ మూను | ఆమెనే | |
2017 | యువ ఫిల్మ్ అవార్డ్స్ | నర్తకి | |
2017 | సువర్ణం హరిహరం | నర్తకి | |
2017 | MACTA ప్రాణ సంధ్య | నర్తకి | |
2017 | కామెడీ సూపర్ నైట్ 2 | ఆమెనే | |
2016 | మోహనం 2016 | నర్తకి | |
2016 | కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | నర్తకి | |
2016 | కామెడీ సూపర్ నైట్ | ఆమెనే | |
2011 | మమ్ముట్టి ది బెస్ట్ యాక్టర్ | పోటీదారు | రియాలిటీ షో ఫైనలిస్ట్ |
మూలాలు
[మార్చు]- ↑ OnManorama (2 February 2020). "Actress Parvathy Nambiar gets married". Archived from the original on 16 August 2022. Retrieved 16 August 2022.
- ↑ Deccan Chronicle (30 September 2016). "Making the right moves: Parvathy Nambiar" (in ఇంగ్లీష్). Archived from the original on 16 August 2022. Retrieved 16 August 2022.
- ↑ Ranjith finds his Leela in Parvathy Nambiar
- ↑ Parvathy Nambiar joins Satya cast