Jump to content

పార్

వికీపీడియా నుండి
పార్
పార్ సినిమా పోస్టర్
దర్శకత్వంగౌతమ్ ఘోష్
రచనగౌతమ్ ఘోష్
దీనిపై ఆధారితంసమరేష్ బసు రాసిన పారీ (బెంగాలీ కథ)
నిర్మాతస్వప్న సర్కార్
తారాగణంషబానా అజ్మీ
నసీరుద్దీన్ షా
ఓం పురి
ఛాయాగ్రహణంగౌతమ్ ఘోష్
కూర్పుప్రశాంత డే
సంగీతంగౌతమ్ ఘోష్
విడుదల తేదీ
21 మే 1984
సినిమా నిడివి
141 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

పార్ 1984, మే 21న విడుదలైన హిందీ సినిమా. గౌతమ్ ఘోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, ఓం పూరి తదితరులు నటించారు.[1] ఇందులోని నౌరంగియా పాత్రకు నసీరుద్దీన్ షా వోల్పి కప్ గెలుచుకున్నాడు. సమరేష్ బసు రాసిన బెంగాలీ కథ పారీ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2][3]

1985లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ నటుడు (నసీరుద్దీన్ షా), జాతీయ ఉత్తమ నటి (షబానా అజ్మీ) అవార్డులతోపాటు హిందీలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డును సాధించింది.

నటవర్గం

[మార్చు]
  • నసీరుద్దీన్ షా . . . నౌరంగియా
  • షబానా అజ్మీ . . . రాముడు
  • ఓం పురి . . . రామ్ నరేష్ (గ్రామ ప్రధాన్)
  • ఉత్పల్ దత్ . . . భూస్వామి
  • అనిల్ ఛటర్జీ . . . స్కూల్ మాస్టర్
  • మోహన్ అగాషే . . . హరి, భూస్వామి సోదరుడు
  • కాము ముఖర్జీ . . . జనపనార మిల్లు సర్దార్
  • రుమా గుహా ఠాకుర్తా . . . స్కూల్ మాస్టర్ భార్య
  • ఉషా గంగూలీ . . . జనపనార మిల్లు కార్మికుడి భార్య
  • రూప గంగూలీ
  • కళ్యాణ్ ఛటర్జీ
  • సునీల్ ముఖర్జీ. . . కోల్‌కతా పేవ్‌మెంట్ నివాసి
  • బిమల్ డెబ్. . . పిగ్గేరీ ఏజెంట్

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం గ్రహీత ఫలితం మూలాలు
1984 వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం గోల్డెన్ లయన్ గౌతమ్ ఘోస్ ప్రతిపాదించబడింది [4]
యునెస్కో అవార్డు గెలుపు
ఉత్తమ నటుడిగా వోల్పి కప్ నసీరుద్దీన్ షా గెలుపు
1985 జాతీయ చిత్ర పురస్కారాలు హిందీలో ఉత్తమ చలన చిత్రం గౌతమ్ ఘోస్, స్వాపన్ సర్కార్ గెలుపు [5]
ఉత్తమ నటుడు నసీరుద్దీన్ షా గెలుపు
ఉత్తమ నటి షబానా అజ్మీ గెలుపు
1986 బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు ఉత్తమ నటుడు నసీరుద్దీన్ షా గెలుపు
ఉత్తమ నటి షబానా అజ్మీ గెలుపు
1986 ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే గౌతమ్ ఘోస్, పార్థ బెనర్జీ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Paar (1984)". Indiancine.ma. Retrieved 2021-07-29.
  2. Bubla Basu (4 Aug 2017). "Book versus movie: Swimming pigs and a perfectly adapted short story in Goutam Ghose's 'Paar'". scroll.in. Retrieved 25 July 2021.
  3. Gulazar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia Of Hindi Cinema. Popular Prakashan. p. 357. ISBN 978-81-7991-066-5.
  4. "VENICE FILM FESTIVAL – 1984". Retrieved 6 October 2013.
  5. "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 14 October 2019. Retrieved 2 September 2020.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పార్&oldid=4213851" నుండి వెలికితీశారు