పామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,
Jump to navigation
Jump to search
ఈ వ్యాస విషయం వికీపీడియా జీవిత చరిత్రల విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. (జూన్ 2021) |
[1]శ్రీ పామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గారు, 1920 సం. లో డోకిపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రామశాస్త్రులు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 11.5.1943 న రెండు సంవత్సరాల కఠిన శిక్షను అలీపురం జైలులో అనుభవించారు. పోలీసులు 18.5.1943 తేదీన,15 కొరడాదెబ్బల శిక్షను విధించారు. ఈయన కౌతరంలో రైలు పట్టాల ధ్వంసం చేసిన కేసు పై అరెస్ట్ అయ్యారు.
- ↑ సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. అనుభందం - 3. ISBN 978-93-5445-095-2.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |