పాడవోయి భారతీయుడా
స్వరూపం
పాడవోయి భారతీయుడా (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
నిర్మాణ సంస్థ | విజయభాస్కర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాడవోయి భారతీయుడా 1976, నవంబర్ 10న విజయభాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన తెలుగు సినిమా.
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]
- పాపయికి నడకొచ్చింది పకపకా నవ్వొచ్చింది - ఎస్.పి.బాలు, రమోలా - రచన: దాశరధి
- చెల్ బేటా రాజా చెల్ హ హ హ చలో చలోరే బేటా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
- పందెం పందెం పందెమే జీవితానికి అందం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
- పాడవోయి భారతీయుడా పాడవోయి - ఎస్.పి.బాలు,పి.సుశీల కోరస్ - రచన: డా. సినారె
- సారీ సారీ జరిగినదానికి సారీ మన్నించాలీ ఈసారి - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ
- హాయ్ హాయ్ జనాబు పెళ్ళాడే నవాబు అడుగుతాం - ఎస్.జానకి, వాణీ జయరాం - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "పాడవోయి భారతీయుడా - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)