పాటగాడు
స్వరూపం
పాటగాడు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | త్యాగరాజన్ |
---|---|
తారాగణం | కమల్ హాసన్ శ్రీదేవి రజినీకాంత్ |
నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్; రేవతి ఆర్ట్స్ |
విడుదల తేదీ | జూలై 31, 1980[1] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
పాటగాడు 1980 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2] దేవర్ ఫిల్మ్స్; రేవతి ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ పి.వి. సుబ్బరాయుడు నిర్మించిన ఈ సినిమాకు ఆర్ త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీదేవి కపూర్, నాగేష్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[3]
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్ రాజా [4]
- శ్రీదేవి భువన [4]
- రజనీకాంత్ 'పిచువా' పక్కిరి [4] (ప్రత్యేక ప్రదర్శన)
- నాగేష్ మన్నార్గుడి మైనర్ (ప్రత్యేక ప్రదర్శన)
- జై గణేష్ మోహనసుందరం గా
- మేజర్ సుందర్రాజన్ జమీన్గా
- తెంగై శ్రీనివాసన్ మాస్టర్ ఆఫ్ డ్రామాగా
- సుకుమారి శివగామిగా [4]
- మధు మాలిని జయగా
- సురులి రాజన్ సిగామణిగా
- సచు సేవకుడిగా
- వి. గోపాలకృష్ణన్ గ్రామ ప్రజలు
- వై.జి.మహేంద్రన్ నాటక కళాకారుడిగా
- ఇడాచప్పులి సెల్వరాజ్ నాటక కళాకారుడిగా
- టైపిస్ట్ గోపు కార్కోడగా
- పకోడా కదర్ కదర్ గా
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఆర్ త్యాగరాజన్
- స్టూడియో: దేవర్ ఫిల్మ్స్; రేవతి ఆర్ట్స్
- నిర్మాత: డాక్టర్ పి.వి. సుబ్బరాయుడు;
- రచయిత: ఆర్. త్యాగరాజన్;
- స్వరకర్త: ఇళయరాజా
- విడుదల తేదీ: జూలై 31, 1980
- సమర్పించినవారు: ముత్యల రెడ్డి;
- సహ నిర్మాత: ఎం. చెన్నకేశవరావు, ఎస్.కనకరజు.
పాటల జాబితా
[మార్చు]1.ఆడేపాడే అందమే పిలిచేనే నాలో, రచన: రాజశ్రీ, గానం.పులపాక సుశీల
2.ఆశలే రాశిగా అంకితం చెయ్యనా , రచన: రాజశ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
3.పొడిజల్లుతా నేను పొడిజల్లుతా, రచన: రాజశ్రీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.వలవేసే పరువములే బంధములే, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56877[permanent dead link]
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2015/05/1980_64.html?m=1
- ↑ "Patagadu (1980)". Indiancine.ma. Retrieved 2020-08-29.
- ↑ 4.0 4.1 4.2 4.3 రామచంద్రన్ 2012, p. 90.