పసి హృదయాలు
స్వరూపం
'పసి హృదయాలు' తెలుగు చలన చిత్రం,1973 అక్టోబర్ 25 న విడుదల.నవచిత్రా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు , ఎం.మల్లిఖార్జునరావు.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జూలూరి జమున జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం జి.కె.వెంకటేష్ సమకూర్చారు.
పసి హృదయాలు (1973 తెలుగు సినిమా) | |
![]() సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
రచన | వి.సి. గుహనాథన్ |
తారాగణం | కృష్ణ, జమున |
సంగీతం | జి.కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | నవ చిత్ర ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]ఘట్టమనేని కృష్ణ
జూలూరి జమున
జి.రామకృష్ణ
చంద్రకళ
నిర్మల
సునందిని
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎం.మల్లికార్జునరావు
సంగీతం: జి.కె.వెంకటేష్
రచన: వి.సి.గుహనాధన్
గీత రచయితలు:ఆరుద్ర,సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య
నేపథ్య గానం:శిష్ట్లా జానకి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం సరోజ, రమణ
నిర్మాణ సంస్థ: నవచిత్రా ప్రొడక్షన్స్
విడుదల:25:10:1973.
పాటలు
[మార్చు]- కలలు కన్న రాధ, కనులలో మనసులో గోపాలుడే., రచన : సింగిరెడ్డి నారాయణరెడ్డి , గానం . పి.సుశీల
- శేష శైలావాసా మమ్మేలు శ్రీనివాసా కాపాడరావేలా, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల, సరోజ
- ఆరుమాసాలాగు పుడతాడు మనకు బాబు, రచన:ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- చూసిన చూపే చూడని పదేపదే దోచిన రూపే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి.సుశీల
- పిన్ని మళ్లీ నవ్వూ బాబాయ్ నువ్వు నవ్వు, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి, సరోజ
- పిలిచిన పలికే దేవుడవయ్యా వేంకటేశ్వరా, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.శిష్ట్లా జానకి, రమణ
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |