పర్శురామెర్ కుటార్
స్వరూపం
పర్శురామెర్ కుటార్, 1989 జనవరి 20న విడుదలైన బెంగాలీ సినిమా.[1] ఏంజెల్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో నాబ్యేందు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజిత్ చక్రవర్తి, అరుణ్ ముఖర్జీ, శ్రీలేఖ ముఖర్జీ, నిరంజన్ రే, మృదుల్ సేన్‌గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు.[2] ఈ సినిమాకు రెండవ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, జాతీయ ఉత్తమ నటి (శ్రీలేఖ ముఖర్జీ) విభాగాల్లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చాయి.[3] ఈ సినిమాకు రచయిత సుబోధ్ ఘోష్ కథ అందించాడు.
నటవర్గం
[మార్చు]- రంజిత్ చక్రవర్తి
- అరుణ్ ముఖర్జీ
- శ్రీలేఖ ముఖర్జీ
- నిరంజన్ రే
- మృదుల్ సేన్‌గుప్తా
- శ్యామల్ ఘోషల్
- అసిత్ బందోపాధ్యాయ్
- ఆశిష్ చక్రవర్తి
- రాధారామన్ తపాదర్
- క్షుదిరామ్ భంగాచార్య
- కిషన్ సింగ్
- సత్యబ్రత ముఖోపాధ్యాయ్
- శిబ్‌శంకర్ బందోపాధ్యాయ్
- రథిన్ లాహిరి
- ప్రద్యోత్ గంగూలీ
- చిత్ర సేన్
- సంఘమిత్ర బెనర్జీ
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పూర్ణ గంగోపాధ్యాయ్, మోని చక్రవర్తి
- సౌండ్ రికార్డింగ్: గోపాల్ ఘోష్, అజోయ్ అధికారి
- రీ-రికార్డింగ్: హితేంద్ర ఘోష్
- అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: అరుణ్ రే, తన్మోయ్ దాస్
- ఆర్ట్ డైరెక్టర్: అబీర్ మున్షి, రాధారామన్ టపాడర్
- స్టిల్స్: సత్యబ్రత ముఖర్జీ, రాణా లోధ్
- మేకప్: సమరేష్ పాల్
అవార్డులు
[మార్చు]1990 భారత జాతీయ చలనచిత్ర అవార్డులు
- సిల్వర్ లోటస్ అవార్డు - జాతీయ ఉత్తమ నటి - శ్రీలేఖ ముఖర్జీ[4]
- సిల్వర్ లోటస్ అవార్డు - రెండవ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్[4]
మూలాలు
[మార్చు]- ↑ "Parshuramer Kuthar". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-08-07.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Parashuramer Kuthar (1989)". Indiancine.ma. Retrieved 2021-08-07.
- ↑ "Parshuramer Kuthar". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-08-07.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 4.0 4.1 "Awards for Parshuramer Kuthar". IMDb.