పరిశావారిపాలెం
స్వరూపం
పరిశావారిపాలెం బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పరిశావారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°53′25″N 80°44′38″E / 15.890174°N 80.743979°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522329 |
ఎస్.టి.డి కోడ్ | 08643 |
ఈ గ్రామం సిరిపూడి గ్రామానికి శివారు గ్రామం.
గ్రామ పాఠశాల
[మార్చు]ఈ గ్రామములో రు. 6.5 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనానికి 204, ఆగస్టు-5న ప్రారంభోత్సవం చేసారు.