పరికరాల పెట్టె
స్వరూపం
పనిముట్ల పొది (Tool Kit) ఒక వ్యవస్థలో పనిచేయడానికి అవసరమైన పరికరాలు అన్నీ సౌకర్యంగా ఒక దగ్గర అందుబాటులో ఉండేటట్లుగా ఏర్పాటుచేయడం.
- ఆటోమొబైల్ పరికరాల పెట్టె
- ఫోటోషాప్ పరికరాల పెట్టె : ఫోటోషాప్ ని మొదలు పెట్టిన వెంటనే పరికరాల పెట్టె తెర మీద ఎడమ వైపున కనిపిస్తుంది. ఇది ప్రతి పరికరం గుర్తు దాని ఉపయోగం గురించి సూచిస్తుంది.