Jump to content

పరాశక్తి (1952 సినిమా)

వికీపీడియా నుండి

'పరాశక్తి' తెలుగు డబ్బింగ్ చలనచిత్రం.నేషనల్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, శ్రీరంజని, పండరీబాయి,రాజసులోచన ప్రధాన పాత్రలు పోషించారు.కృష్ణన్- పంజూ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం ఆర్.సుదర్శనం సమకూర్చారు .

పరాశక్తి
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణన్ - పంజు
రచన కరుణానిధి
తారాగణం శివాజీ గణేశన్,
పండరీబాయి,
శ్రీరంజని
సంగీతం ఆర్. సుదర్శనం
నిర్మాణ సంస్థ ఎ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కృష్ణన్- పంజు

సంగీతం: ఆర్ సుదర్శనం

రచన: కరుణానిధి

నిర్మాణ సంస్థ: ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్

నేపథ్య గానం: పులపాక సుశీల, ఎ.ఎం.రాజా, టి.ఎస్.భగవతి .

పాటలు

[మార్చు]
  1. అందాలు చిలికేటి చిలుకా చెందామర పువ్వల రేఖ - టి.ఎస్.భగవతి
  2. ఇహ జీవన శోభల మించు దీపమే హృదయరాణి రూపం - ఎ. ఎం. రాజా, పి. సుశీల
  3. ఓ వలపుగల దొర ఇంపుగొల్పు చెలి పలుకు - టి. ఎస్. భగవతి
  4. కొత్త పిల్లా మనసు గొనిపోవు దొర తమ చిత్తంబు తెలుసకోండి - పి. సుశీల
  5. జనులంతా సుఖము పొందాలి శాంతి సంపద పెంపు - టి. ఎస్. భగవతి
  6. పూమాల నీవు పొలుపారి నేలపాలై దొరలేవిలా - టి. ఎస్. భగవతి
  7. అభినవ భోజా విభవ బిడౌజా నతపరిపాలా (తిల్లాన ) -
  8. కా కా కా తిందాము బువ్వ అంతా యేకమై చిందేసి - ఎ.ఎం.రాజా
  9. దేశం జ్ఞానం చదువు తిరువారాధానలెల్ల పైసాకు సరి రాదయ్యా - ఎ.ఎం. రాజా
  10. నిరుపేద బతుకే భారమా సుఖపడుటే నేరమా -
  11. మనసు నిలువదాయే నా అనదల దీనత కనుగొనినా - ఎ.ఎం. రాజా
  12. మా తెనుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి -


మూలాలు

[మార్చు]