పప్పు శ్యామల
స్వరూపం
పప్పు శ్యామల | |
---|---|
జననం | 1933 మే 21 |
మరణం | 2016 సెప్టెంబరు 7 ఢిల్లీ | (వయసు 83)
వృత్తి | న్యాయవాది |
పిల్లలు | పప్పు కృష్ణమూర్తి |
పురస్కారాలు | పద్మశ్రీ |
పప్పు శ్యామల (1933 మే 21 -2016 సెప్టెంబరు 7) భారత సుప్రీంకోర్టు న్యాయవాది.[1][2][3] ఆమె భారత న్యాయ కమిషన్ సభ్యురాలు, అనేక సమావేశాలలో పాల్గొని, ముఖ్య ప్రసంగాలు చేసింది.[4] ఢిల్లీ విశ్వవిద్యాలయం, మిరాండా హౌస్ పూర్వ విద్యార్ధి. ఆమె సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యురాలు, ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇన్ ఇండియాలో (ఐసిడిఐఐ) మాజీ సభ్యురాలు.[5][6] 1973-74 లో ఆమె తన అల్మా మేటర్ మిరాండా హౌస్ పాలక మండలిలో సభ్యురాలిగా కూడా పనిచేసింది.[7] సమాజానికి ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2009 లో ఆమెకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[8] ఆమె 2016 సెప్టెంబరు 7 న మరణించింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ Kaura, Ajīta; Cour, Arpana (1976). Directory of Indian Women Today, 1976. India International Publications. Retrieved 18 October 2018.
- ↑ Career in law. Universal Law Publishing. 2009. pp. 77 of 225. ISBN 9788175348080.
- ↑ "Lady lawyer pierces glass ceiling". Times of India. 9 August 2007. Retrieved 26 February 2016.
- ↑ "All India Seminar on judicial reforms organized by Confederation of Indian Bar, July 31-August 1, 2010". DSK Legal. 2016. Archived from the original on 2016-12-16. Retrieved 26 February 2016.
- ↑ "Distinguished Alumnae". Miranda House Alumni Association. 2016. Archived from the original on 14 March 2016. Retrieved 26 February 2016.
- ↑ "Member's Details". Supreme Court Bar Association. 2016. Archived from the original on 5 నవంబరు 2010. Retrieved 26 February 2016.
- ↑ "Governing Body Members". Miranda House. 2016. Archived from the original on 5 March 2016. Retrieved 26 February 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
- ↑ Press Trust of India (7 September 2016). "Senior advocate Shyamla Pappu passes away". Business Standard. Retrieved 18 October 2018.