పప్పు దినుసులు అపరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పప్పు దినుసులు-అపరాలు

[మార్చు]

పప్పు దినుసులన్నీ ఫాబేసి కుటుంబానికి చెందినవి.ఉపయొగాపడే భాగాలు భీజదళాలు.

  1. అరకిస్ హైఫొజియా(వేరుశనగ,పల్లి,బుడ్డలు)
  2. కజానస్ కజాన్(కందులు,తొగరి)
  3. సైసర్ అరైటినమ్(శనగలు)
  4. గ్లైసిన్ మాక్స్(సోయా చిక్కుడు)
  5. లాధిరస్ సటైవస్(కేసరి పప్పు,లంకలు)
  6. లెన్స్ కులినారిస్(సిరి శెనగలు,మిసూరుపప్పు)
  7. మాక్రోటైలోమా యూనిఫ్లోరమ్(ఉలవలు)
  8. పైసం సటైవమ్(బఠాణి,బటగాళ్లు)
  9. విసియా ఫాబా(పెద్ద చిక్కుడు)
  10. విగ్నా అకోనిటిఫోలియా(కుంకుమ పెసలు)
  11. విగ్నా ముంగో(మినుములు,ఉద్ది బేడలు,నల్ల మినుములు)
  12. విగ్నా రేడియేటా(పెసలు,ఉత్తులు)
  13. విగ్నా ట్రైలోబేటా(పిల్లి పెసర)
  14. విగ్నా అంగిక్యూలేటా(అలసందలు,బెబ్బర్లు,దంటుపెసలు)