పద్మిని ప్రియదర్శిని
పద్మిని ప్రియదర్శిని | |
---|---|
జననం | మావెలిక్కర, కేరళ | 1944 సెప్టెంబరు 8
మరణం | 2016 జనవరి 17 | (వయసు 71)
జీవిత భాగస్వామి | రామచంద్రన్ |
పిల్లలు | ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె |
పద్మిని ప్రియదర్శిని (పద్మిని రామచంద్రన్) భారతీయ సినిమా నటి, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. 1950, 1960లలో తమిళం, కన్నడ, హిందీ సినిమాలలో సహాయక పాత్రల్లో నటించింది. బెంగుళూరులో నాట్య ప్రియ పేరుతో డ్యాన్స్ స్కూల్‌ని స్థాపించి విద్యార్థులకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చింది.[1] 2013లో కర్ణాటక ప్రభుత్వం నుంచి శాంతల నాట్యశ్రీ అవార్డు కూడా అందుకుంది.[2]
జననం
[మార్చు]పద్మిని 1944, సెప్టెంబరు 8న కేరళలోని మావెలిక్కరలో జన్మించింది. చెన్నైలో పెరిగింది. ఆమె వజువూరు బి. రామయ్య పిళ్ళై దగ్గర నాట్యం నేర్చుకుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]పద్మినికి తలస్సేరికి చెందిన రామచంద్రన్‌తో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[1]
వృత్తిరంగం
[మార్చు]బెంగుళూరులో డ్యాన్స్ స్కూల్ స్థాపించి, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో తన విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం 'ఎడ్యుకేషన్ బోర్డ్'ని ఏర్పాటుచేసి, పద్మినిని చైర్మన్ గా నియమించింది.[1]
గుర్తింపునిచ్చిన సినిమాలు
[మార్చు]- సహోదరి (1959)[3]
- పాధ కానిక్కై (1962)[4]
- లైఫ్ ఆఫ్ పై (2012)[1]
సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]ఇంగ్లీష్
[మార్చు]హిందీ
[మార్చు]కన్నడ
[మార్చు]తమిళం
[మార్చు]- అన్నైయిన్ ఆనై (డాన్సర్)
- బాగ్దాద్ తిరుడాన్[8]
- భక్త మార్కండేయ (డాన్సర్ - పజనిమలైయానై)
- దైవ బలం
- ఇరు సాగోదరిగల్ (డాన్సర్)[9]
- ఇరువర్ ఉల్లం[10]
- కురవంజి (డాన్సర్)[11]
- మలైయిట్ట మాంగై
- నెంజమ్ మరప్పతిల్లై[12]
- పద కానిక్కై[13]
- పెట్ర మనం[14]
- రత్నపురి ఇళవరసి
- సహోదరి[15]
- తామరై కులం[16]
- అప్పుడు నిలవు
- విడివెల్లి[17]
- భాగ పిరివినై
తెలుగు
[మార్చు]- కలసి ఉంటే కలదు సుఖం (డాన్సర్)
- నర్తనశాల (ఊర్వశి)
- తల్లి ఇచ్చిన ఆజ్ఞ
- మాయామశ్చీంద్ర
- ఆదర్శ వీరులు
- పెళ్ళి కాని పిల్లలు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Padmini Ramachandran Biography". veethi.com. 20 January 2016. Archived from the original on 25 March 2016. Retrieved 2022-02-08.
- ↑ "Profile of recipients of 'Shantala Natya Sri Awards'". www.karnataka.gov.in. Karnataka Government.
- ↑ "Blast from the past - Sahodari (1959) - The Hindu". thehindu.com. Retrieved 2016-10-08.
- ↑ "Paatha Kaanikkai 1962 - The Hindu". thehindu.com. Retrieved 2016-10-08.
- ↑ Dil Hi To Hai (1963) Full Cast & Crew
- ↑ Do Behnen (1959) Full Cast & Crew
- ↑ 7.0 7.1 7.2 7.3 Padmini Priyadarshini: Filmography
- ↑ Film News Anandan (2022-02-08). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [History of Landmark Tamil Films]. Chennai: Sivakami Publishers. Archived from the original on 9 February 2017.
- ↑ Iru Sagodharigal Song book. Srimagal Printers, Srimagal Company, Chennai-1.
- ↑ G. Neelamegam. Thiraikalanjiyam - Part 2. Manivasagar Publishers, Chennai 108 (Ph:044 25361039). First edition November 2016. p. 107.
- ↑ Song Book
- ↑ "Nenjam Marapathillai 1963 - The Hindu". thehindu.com. Retrieved 2022-02-08.
- ↑ Randor Guy (30 May 2015). "Paatha Kaanikkai 1962". The Hindu. Archived from the original on 4 February 2017. Retrieved 2022-02-08.
- ↑ "filmography p7". nadigarthilagam.com. Archived from the original on 9 December 2016. Retrieved 2022-02-08.
- ↑ "Blast from the past — Sahodari (1959)". The Hindu. Archived from the original on 30 August 2014. Retrieved 2022-02-08.
- ↑ Guy, Randor (16 May 2015). "Thamarai Kulam 1959". The Hindu. Archived from the original on 10 November 2016. Retrieved 2022-02-08.
- ↑ Randor Guy (24 August 2013). "Blast from the Past - Vidivelli (1960)". The Hindu. Archived from the original on 10 September 2013. Retrieved 2022-02-08.