పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1954-1959)
స్వరూపం
పద్మశ్రీ పురస్కారం భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర సత్కారం. 1954-1959 సంవత్సరాల మధ్య కాలంలో బహుమతి పొందిన వారు:
సంవత్సరము | పురస్కార గ్రహీత | రంగము | రాష్ట్రము | దేశము |
---|---|---|---|---|
1954 | బీర్ భాన్ భాటియా | వైద్యము | ఢిల్లీ | భారతదేశము |
1954 | కె. ఆర్. చక్రవర్తి | సైన్స్ & ఇంజనీరింగ్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1954 | మధురా దాస్ | వైద్యము | అస్సాం | భారతదేశము |
1954 | రేలంగి వెంకటరామయ్య | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1954 | అమల్ప్రవ దాస్ | పబ్లిక్ అఫైర్స్ | అస్సాం | భారతదేశము |
1954 | ఎస్.పి. పాటిల్ థోరట్ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము |
1954 | అఖిల్ చంద్ర మిత్ర | సైన్స్ & ఇంజనీరింగ్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1954 | అపా సాహెబ్ బాలాసాహెబ్ పంత్ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము |
1954 | మాచాని సోమప్ప | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1954 | రాంజీ వసంత్ ఖనోల్కర్ | వైద్యము | మహారాష్ట్ర | భారతదేశము |
1954 | కేశవ శంకర్ పిళ్ళై | సాహిత్యమూ విద్య | ఢిల్లీ | భారతదేశము |
1954 | సురీందర్ కుమార్ డే | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1954 | తార్లోక్ సింగ్ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము |
1954 | అచ్చమ్మ మథాయ్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశము |
1954 | ఆశా దేవి ఆర్యనాయకం | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశము |
1954 | భాగ్ మెహతా | సివిల్ సర్వీస్ | గుజరాత్ | భారతదేశము |
1954 | కాప్టన్ పెరిన్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశము |
1954 | మృణ్మయీ రే | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1955 | మహేష్ ప్రసాద్ మెహ్రే | వైద్యము | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1955 | పెరకత్ వర్ఘీస్ బెంజమిన్ | వైద్యము | కేరళ | భారతదేశము |
1955 | సిద్ధ నాథ్ కౌల్ | వైద్యము | ఢిల్లీ | భారతదేశము |
1955 | ఓంకార్ నాథ్ ఠాకూర్ | కళలు | గుజరాత్ | భారతదేశము |
1955 | దిగంబర్ వాసుదేవ్ జోగ్లేకర్ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము |
1955 | హబీబుర్ రహ్మాన్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము |
1955 | హుమయూన్ మీర్జా | సివిల్ సర్వీస్ | కర్నాటక | భారతదేశము |
1955 | కేవల్ సింగ్ చౌదరి | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము |
1955 | కృష్ణకాంత్ హందిక్ | సాహిత్యమూ విద్య | అస్సాం | భారతదేశము |
1955 | లక్ష్మీనారాయణ్ సాహు | సాహిత్యమూ విద్య | ఒడిషా | భారతదేశము |
1955 | మానక్ జహంగీర్ భికాజీ మానెక్జీ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము |
1955 | మేరీ క్లబ్వాలా జాదవ్ | సంఘ సేవ | తమిళనాడు | భారతదేశము |
1955 | రతన్ శాస్త్రి | సాహిత్యమూ విద్య | రాజస్థాన్ | భారతదేశము |
1955 | జరీనా కరీమ్భాయ్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము |
1956 | చింతామణ్ గోవింద్ పండిట్ | వైద్యము | గుజరాత్ | భారతదేశము |
1956 | ఇసాక్ శాంట్రా | వైద్యము | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1956 | మురుగప్ప చన్నవీరప్ప మోడి | వైద్యము | కర్నాటక | భారతదేశము |
1956 | మోహన్ లాల్ | వైద్యము | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1956 | సోహన్ సింగ్ | వైద్యము | పంజాబ్ | భారతదేశము |
1956 | సూర్యకుమార్ భుయాన్ | సాహిత్యమూ విద్య | రాజస్థాన్ | భారతదేశము |
1956 | సతీష్ చంద్ర మజుందార్ | సైన్స్ & ఇంజనీరింగ్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1956 | స్థానం నరసింహారావు | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1956 | సుఖ్దేవ్ పాండే | సాహిత్యమూ విద్య | ఉత్తరాఖండ్ | భారతదేశము |
1957 | కృష్దేవ సింగ్ ] | వైద్యము | పంజాబ్ | భారతదేశము |
1957 | కృష్ణస్వామి రామయ్య | సైన్స్ & ఇంజనీరింగ్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1957 | ఎస్.ఆర్.రంగనాథన్ | గ్రంథాలయోద్యమం | కర్నాటక | భారతదేశము |
1957 | గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ | సివిల్ సర్వీస్ | తమిళనాడు | భారతదేశము |
1957 | రాలెంగ్నవ్ ఖతింగ్ | పబ్లిక్ అఫైర్స్ | మణిపూర్ | భారతదేశము |
1957 | ఆత్మారాం రామచంద్ర చెల్లాని | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1957 | బల్బీర్ సింగ్ | క్రీడలు | ఛండీగఢ్ | భారతదేశము |
1957 | ద్వారం వెంకటస్వామి నాయుడు | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1957 | జస్వంత్ రాయ్ జయంతిలాల్ అంజారియా | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశము |
1957 | లక్ష్మణ్ మహదేవ్ చితాలే | సైన్స్ & ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశము |
1957 | నారాయణస్వామి ధర్మరాజన్ | సివిల్ సర్వీస్ | తమిళనాడు | భారతదేశము |
1957 | రామ్ ప్రకాశ్ గెహ్లోటె | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము |
1957 | సమరేంద్రనాథ్ సేన్ | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1957 | సుధీర్ రంజన్ ఖస్తిగిర్ | కళలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1957 | తక్కాడు నటేశశాస్త్రిగళ్ జగదీశన్ | సంఘ సేవ | తమిళనాడు | భారతదేశము |
1957 | నళినీ బాలాదేవి | సాహిత్యమూ విద్య | అస్సాం | భారతదేశము |
1958 | రాంసింగ్ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము |
1958 | అర్గుల నాగరాజరావు | వర్తకం & పరిశ్రమలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశము |
1958 | బల్రాజ్ నిజవాన్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఆస్ట్రేలియా | |
1958 | బెంజమిన్ పియరీ పాల్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము |
1958 | నవల్పక్కం పార్థసారథి | సైన్స్ & ఇంజనీరింగ్ | థాయిలాండ్ | |
1958 | నర్గిస్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశము |
1958 | కె.డి.సింగ్ | క్రీడలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1958 | బల్వంత్ సింగ్ పురి | సంఘ సేవ | పంజాబ్ | భారతదేశము |
1958 | దేబకి కుమార్ బోస్ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1958 | లక్ష్మీనారాయణ పుల్రం అనంతకృష్ణన్ రామదాస్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశము |
1958 | మగన్లాల్ త్రిభువన్దాస్ వ్యాస్ | సాహిత్యమూ విద్య | గుజరాత్ | భారతదేశము |
1958 | మోటూరి సత్యనారాయణ | పబ్లిక్ అఫైర్స్ | తమిళనాడు | భారతదేశము |
1958 | పూనమలై ఏకాంబరనాథన్ | సంఘ సేవ | తమిళనాడు | భారతదేశము |
1958 | రామచంద్ర వర్మ | సాహిత్యమూ విద్య | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1958 | సత్యజిత్ రే | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1958 | శంభూ మహరాజ్ | కళలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశము |
1958 | దేవికా రాణి | కళలు | కర్నాటక | భారతదేశము |
1958 | ఫాతిమా ఇస్మాయిల్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము |
1958 | ఆర్.ఎస్. సుబ్బలక్ష్మి | సంఘ సేవ | తమిళనాడు | భారతదేశము |
1959 | మేరీ రత్నమ్మ ఇసాక్ | సంఘ సేవ | కర్నాటక | భారతదేశము |
1959 | ఆత్మారామ్ | వర్తకం & పరిశ్రమలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1959 | బద్రీనాథ్ ఉప్పల్ | సైన్స్ & ఇంజనీరింగ్ | ఛండీగఢ్ | భారతదేశము |
1959 | శివాజీ గణేష్ పట్వర్ధన్ | వైద్యము | మహారాష్ట్ర | భారతదేశము |
1959 | శైలబాల దాస్ | సంఘ సేవ | ఒడిషా | భారతదేశము |
1959 | బల్వంత్ సింగ్ నాగ్ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశము |
1959 | గణేశ్ గోవింద్ కర్ఖనిస్ | సంఘ సేవ | కర్నాటక | భారతదేశము |
1959 | హోమీ సేత్నా | సైన్స్ & ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశము |
1959 | కొమరవోలు చంద్రశేఖరన్ | సాహిత్యమూ విద్య | తమిళనాడు | భారతదేశము |
1959 | లక్ష్మణ్ సింగ్ జంగ్ పంగి | సంఘ సేవ | ఒడిషా | భారతదేశము |
1959 | మంచర్ బల్వంత్ దివాన్ | సంఘ సేవ | మహారాష్ట్ర | భారతదేశము |
1959 | మాథ్యూ కండతిల్ మథుల్లా | సివిల్ సర్వీస్ | కర్నాటక | భారతదేశము |
1959 | మిహిర్ కుమార్ సేన్ | క్రీడలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1959 | మిల్ఖా సింగ్ | క్రీడలు | ఛండీగఢ్ | భారతదేశము |
1959 | ఓం ప్రకాశ్ మాథుర్ | సైన్స్ & ఇంజనీరింగ్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |
1959 | ఓంకార్ శ్రీనివాసమూర్తి | సివిల్ సర్వీస్ | తమిళనాడు | భారతదేశము |
1959 | పరమేశ్వరన్ కుట్టప్ పణికర్ | సివిల్ సర్వీస్ | కేరళ | భారతదేశము |
1959 | పరీక్షిత్ లాల్ లల్లూభాయ్ మజుందార్ | సంఘ సేవ | గుజరాత్ | భారతదేశము |
1959 | పి.గిరిధర్లాల్ మెహతా | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశము |
1959 | సురేంద్రనాథ్ కర్ | సైన్స్ & ఇంజనీరింగ్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశము |