పద్మనాభుడు
స్వరూపం
అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థం. పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |