పతిగౌరవమే సతికానందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పతిగౌరవమే సతికానందం
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.జె.మహదేవన్
తారాగణం శివాజీ గణేశన్,
యస్.వి.రంగారావు ,
జానకి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
భాష తెలుగు

పతిగౌరవమే సతికానందం తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.1962 అక్టోబర్ 20 న వచ్చిన ఈ చిత్రం కె. జె. మహదేవన్ దర్శకత్వం వహించగా, శివాజీ గణేశన్, ఎస్. వి. రంగారావు,షావుకారు జానకి,నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

పాటలు

[మార్చు]
  1. ఆకాశమందే నీవుందువేమో నా చెంతకే వేగరావో - పి.బి. శ్రీనివాస్, రచన:అనిశెట్టి సుబ్బారావు
  2. ఎంత ఆనందం నా మది ఈనాడు అరుణోదయం దోచె - పి.లీల, రచన:అనిశెట్టి
  3. నవరాగమ్మేదో నాలో అంకురించెనే నీ అందం - పి.బి. శ్రీనివాస్, రచన:అనిశెట్టి
  4. పతి గౌరవమే సతికానందం సంసారమునే స్వర్గము - ఎ.పి. కోమల, రచన:అనిశెట్టి
  5. మురిపించు ప్రియరాణీ మృదువైన మంజువాణీ - రాజు, కె. రాణి, రచన:అనిశెట్టి
  6. రాజాధిరాజు వెడలే (దేవకీ కంస నాటకం) - ఎ.పి.కోమల బృందం, రచన:అనిశెట్టి
  7. వదరకుమోయి ఓయ్ వదరకుమోయి ఓయ్ - కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు
  8. సుఖం సుఖం సుఖం ... వలపులో పొందు యవ్వనమే - కె. రాణి బృందం, రచన:అనిశెట్టి సుబ్బారావు.

మూలాలు

[మార్చు]