పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
![]() పతనంతిట్ట ముఖచిత్రం | |
Existence | 2008 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | ఏంటో ఆంటోని |
Party | కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | కేరళ |
Most Successful Party | కాంగ్రెస్ (3 సార్లు) |
Assembly Constituencies | కంజిరపల్లి పూంజర్ తిరువల్ల రన్ని అరన్ముల కొన్ని అదూర్ |
పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం కొట్టయం, పత్తనంతిట్ట, జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
100 | కంజిరపల్లి | జనరల్ | కొట్టాయం |
101 | పూంజర్ | జనరల్ | కొట్టాయం |
111 | తిరువల్ల | జనరల్ | పతనంతిట్ట |
112 | రన్ని | జనరల్ | పతనంతిట్ట |
113 | అరన్ముల | జనరల్ | పతనంతిట్ట |
114 | కొన్ని | జనరల్ | పతనంతిట్ట |
115 | అదూర్ | ఎస్సీ | పతనంతిట్ట |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
2009 | 15వ | ఆంటో ఆంటోనీ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | 2014-2019 | |||
2019 [2] | 17వ | 2019 | |||
2024 | 16వ | 2024 - |
ఎన్నికల ఫలితాలు 2019
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | ఏంటో ఆంటోని | 3,80,927 | 37.11 | -4.08 | |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | వీణ జార్జ్ | 3,36,684 | 32.80 | -2.00 | |
భారతీయ జనతా పార్టీ | కె. సురేంద్రన్ | 2,97,396 | 28.97 | +13.50 | |
విజయంలో తేడా | 4.31 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 10,27,378 | 74.30 | |||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Pathanamthitta Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.