Jump to content

పట్నవాసం

వికీపీడియా నుండి

'పట్నవాసం' తెలుగు చలన చిత్రం,1978 ఫిబ్రవరి 3 న విడుదల.పద్మాలయ పిక్చర్స్ పతాకంపై నిర్మాత జి.హనుమంతరావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి . ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల జంటగా నటించగా మిగతా పాత్రలలో గిరిబాబు కైకాల సత్యనారాయణ,కృష్ణకుమారి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం జె వి.రాఘవులు అందించారు.

పట్నవాసం
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం జి.హనుమంతరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి

సంగీతం: జె.వి.రాఘవులు

కధ, మాటలు: రాజశ్రీ

గీత రచయితలు: రాజశ్రీ, జాలాది రాజారావు,కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, రమణ

కెమెరా: పుష్పాల గోపీకృష్ణ

ఎడిటింగ్: కోటగిరి గోపాలరావు

కళ: కె.రామలింగేశ్వరరావు

ఫైట్స్: రాఘవులు

నృత్యం:శ్రీనివాస్

నిర్మాత: జి.హనుమంతరావు

నిర్వహణ: జి.ఆదిశేషగిరిరావు

నిర్మాణ సంస్థ: పద్మాలయ పిక్చర్స్

విడుదల:1978 ఫిబ్రవరి:03.

పాటలు

[మార్చు]
  1. ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: రాజశ్రీ
  2. కావాలి .. ఏం కావాలి కన్ను ఎంత సొగసరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం - రచన: రాజశ్రీ
  3. కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమణ బృందం - రచన: కొసరాజు
  4. చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం పట్టపగలు దీపాలా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: జాలాది
  5. ఉల్టా పల్టి కొట్టింది పోనంగి పిట్టా శాల్తీ బోల్తా కొట్టింది- ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం- రచన: జాలాది రాజారావు.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పట్నవాసం&oldid=4385897" నుండి వెలికితీశారు