Jump to content

పట్టకం (రేఖాగణితం)

వికీపీడియా నుండి
దృశా శాస్త్రము లో పట్టకం కోసము పట్టకం లో చుడండి
యూనిఫాం ప్రిజంల సెట్
యూనిఫాం ప్రిజంలు
(ఒక హెగ్జాగోనల్ ప్రిజం)
రకం యూనిఫాం పాలిహెడ్రాన్
ముఖాలు 2+n total:
2 {n}
n {4}
అంచులు 3n
కొనలు 2n
స్కాల్ఫి చిహ్నము {n}×{} or t{2, n}
కోక్సెటెర్-డైంకిన్
రేఖాచిత్రం]]||
శీర్షం ఆకృతి 4.4.n
సమరూప సమూహం||Dnh, [n,2], (*n22), order 4n
రేషన్ సమూహము Dn, [n,2]+, (n22), order 2n
పోలీ హెడ్రాన్ రెండు పిరమిడ్లు

ధర్మాలు||కుంభాకార,సెమీ-రెగ్యులర్ శీర్షం-ట్రాంస్ టీవ్


n-భహు భుజ ప్రిజం (n = 9 )
షడ్భుజ ప్రిజం

జ్యామితిలో ప్రిజం మూడుకంటే ఎక్కువ తలములుగల ఘనరూపము, దీనికి బహుభుజాములు బేస్ గా గలవు, దీనిలో భుజాలు సమాంతరముగా,సమానంగా ఉండును. దీనిలోని అన్ని భుజాలు బేస్ నకు సమానంగా ఉంటాయి . పంచభుజాలు ఉన్న ప్రిజాన్ని పంచభుజ ప్రిజం అంటారు. ప్రిజంలను వాటి రకాలను ప్రిస్మొటియాడ్స్. తెలియచేస్తుండి.

సామన్య, సరియైన ఎకరీతి ప్రిజం లు

[మార్చు]

సరియైన ప్రిస్ంలో ప్రిస్ం యొక్క అంచులు, దాని యొక్క భుజాలు ప్రిస్ం యొక్క బేస్ నకు లంబంగా ఉంటాయి.ఈ విధంగా కాకుండా ప్రిస్ం యొక్క అంచులు, దాని యొక్క భుజాలు ప్రిజ్స్ం యొక్క బే స్ నకు లంబముగా లెనిచొ ఆ ప్రిజ్స్ంను వాలుగా ప్రిజ్స్మ్ (ఒబ్లిక్ ప్రిజ్స్ం)అంటారు.

ద్రవ్యరాసి

[మార్చు]

ప్రిజ్స్ం యొక్క భూమి ప్రాంతమును ప్రిజ్స్ం యొక్క రెండు భుజాల భేదముతో ( లేదా దాని ఎత్తు) హెచ్చవేస్తే ప్రిజ్స్ం యొక్క ద్రవ్యరాశి మనకు వస్తుంది. ద్రవ్యరాసి=B.h B=భూమి h=ఎత్తు

పొలిగొన్ ప్రిజ్స్ం యొక్క ద్రవ్యరాసి=:}

ఉపరితల వైశాల్యము

[మార్చు]

ప్రిజ్స్ం ఉపతితల వైశాల్యము = 2 · B + P ·h b=బేస్ h=హైట్ b=బేస్ చుట్టూ కొలత

అదే n భుజములు గల భజుభుజినకు ఇవి కుద చుడండి

s=పక్క పొడవు h=హైట్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Anthony Pugh (1976). Polyhedra: A visual approach. California: University of California Press Berkeley. ISBN 0-520-03056-7. Chapter 2: Archimedean polyhedra, prisma and antiprisms

భాహ్య లింకులు

[మార్చు]