Jump to content

పక్కలో బల్లెం

వికీపీడియా నుండి

పక్కలో బల్లెం,1965 నవంబర్ 20 న విడుదల.ఎస్.ఆర్.పుట్టన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, కాంతారావు , రాజశ్రీ , వాణీశ్రీ,నాగభూషణం, ధూళిపాళ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి అందించారు.

పక్కలో బల్లెం
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పుట్టణ్ణ కణగాల్
నిర్మాణం డి.భావనారాయణ
తారాగణం కాంతారావు,
రాజశ్రీ,
నాగభూషణం,
ధూళిపాళ,
వాణిశ్రీ
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ శివశక్తి మూవీస్
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. మొదటిసారి చూసినపుడు ఎలావున్నది నన్ను , గానం .ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
  2. ఓహోయీ ఓహోయీ చిక్కిన చిలకను, గానం.ఎస్.జానకి, రచన: మల్లాది
  3. ఔరౌరా చీకట్లో చందమామ, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి, పి సుశీల , రచన:కొసరాజు
  4. రేయల్ల వెలుగులు వెదజల్లు రాజా , గానం.పి సుశీల , రచన: మల్లాది
  5. కదిలే నీడలలో కనబడు వారెవరో , గానం.పి సుశీల, సరోజిని బృందం , రచన: ముళ్లపూడి
  6. తెలుసోయేమో అందానికి అలకే అందం, గానం.పి.బి.శ్రీనివాస్ , రచన: ముళ్లపూడి
  7. రమ్మంది లేత వలపు వినబడలేదా , గానం.ఎస్.జానకి, రచన: ఆరుద్ర

మూలాలు

[మార్చు]