పంచదార చిలక (తెలుగు సినిమా)
స్వరూపం
పంచదార చిలక మిఠాయిల కొరకు పంచదార చిలక (మిఠాయి) చూడండి
పంచదార చిలక | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
రచన | దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్ యూనిట్ (కథ), రాజేంద్రకుమార్ (మాటలు) |
నిర్మాత | సి. సురేంద్ర రాజు |
తారాగణం | శ్రీకాంత్, పృథ్వీ రాజ్, కౌసల్య |
ఛాయాగ్రహణం | కోడి లక్ష్మణ్ |
కూర్పు | నందమూరి హరిబాబు |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | అక్టోబర్ 29, 1999 |
సినిమా నిడివి | 116 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పంచదార చిలక 1999, అక్టోబర్ 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పతాకంపై సి. సురేంద్ర రాజు నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, పృథ్వీ రాజ్, కౌసల్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- శ్రీకాంత్
- పృథ్వీ రాజ్
- కౌసల్య
- ఆలీ
- ఎం.ఎస్. నారాయణ
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- సూర్య
- వీరెన్ చైదరి
- శేఖర్
- వేణుమాధవ్
- ఉత్తేజ్
- తిరుపతి ప్రకాష్
- ప్రహ్లాద రాజు
- జయలలిత
- సుజిత
- మూధురి సేన్
- ఉమా శర్మ
- రక్ష
- పద్మ
- మల్లిక
- ఉష
- రేణుక
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత:సి. సురేంద్ర రాజు
- కథ: దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్ యూనిట్
- మాటలు: రాజేంద్రకుమార్
- సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
- ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్
- కూర్పు: నందమూరి హరిబాబు
- నిర్మాణ సంస్థ: దివ్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.[2][3]
- అనుకున్నానా ఏనాడైనా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:16
- మౌనమెందుకే కోయిల - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 03:59
- నీరు లేని నదిలో - రాజేష్ కృష్ణన్ - 04:43
- చందా ఓ చందా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:25
- హాయిరే హాయిరే - రాజేష్ - 04:34
- ఉండి ఉండి ఉరిమింది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:29
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Panchadara Chilaka (1999)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Gaana, Songs. "Panchadara Chilaka Songs". www.gaana.com. Retrieved 19 August 2020.
- ↑ Raaga, Songs. "Panchadara Chilaka". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 అక్టోబరు 2020. Retrieved 19 August 2020.